గ్రామ పాలన అధికారుల (GPO) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గ్రామ పాలన అధికారుల (GPO) నియామకం – 2025 గ్రామ పాలన అధికారుల (GPO) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA), హైదరాబాద్ ద్వారా ఈ ప్రకటన 01-04-2025న విడుదలైంది. పోస్టు వివరాలు పోస్టు పేరు: గ్రామ పాలన అధికారి (GPO) ఖాళీలు: 10,954 అర్హతలు ఈ ఉద్యోగానికి అర్హతలు: డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఇంటర్మీడియట్ చేసి, 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు (VRO/VRA గా … Read more