తెలంగాణ విద్యుత్ శాఖలో 5,368 ఉద్యోగాలు – త్వరలో నోటిఫికేషన్ విడుదల 📝
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖలో 5,368 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు అధికారిక సమాచారం వచ్చింది. ఇప్పటికే విభిన్న విభాగాల్లో పోస్టుల వివరాలను ప్రకటించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం! 📌 విభాగాల వారీగా ఖాళీలు సంస్థ ఖాళీలు TSNPDCL 2,170 TSSPDCL 2,005 TRANSCO 703 GENCO 490 మొత్తం 5,368 🧑💼 నియమించు ఉద్యోగాలు 👨🔧 అసిస్టెంట్ ఇంజనీర్ (Assistant Engineer) 👨🔧 … Read more