IDBI బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ 2025 | మొత్తం 70 పోస్టులు
⭐ బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త! ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో మంచి స్థిర ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులకు ఇది ఓ గొప్ప అవకాశం. ఖాళీలు (Vacancy Details): పదవి ఖాళీలు డెప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) 1 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) 39 మేనేజర్ 29 … Read more