ఇందిరమ్మ ఇండ్లు – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్లు పథకం 2025 – మొదటి దశలో అత్యంత నిరుపేదలకే గృహాలు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రజల ఆశలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా, అర్హులైన అత్యంత నిరుపేద కుటుంబాలకు కేటాయించాలని స్పష్టం చేశారు. — ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ✳️ ముఖ్యమంత్రి గారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తో కలిసి ఇందిరమ్మ ఇండ్లపై ఉన్నత … Read more

మీ ఆరోగ్యం కోసం +F రైస్ | ఫోర్టిఫైడ్ రైస్ పూర్తి గైడ్

ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి? | పూర్తి వివరాలు తెలుగులో పోషకాహార లోపం అనే పదం ఈ మధ్య తరచుగా వినిపిస్తుంది కదా? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు, మహిళలు రక్తహీనత, విటమిన్ లోపాలతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది — “ఫోర్టిఫైడ్ రైస్ (Fortified Rice)” ఈ పోస్ట్‌లో మీకు తెలియజేస్తాం: ✅ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? ✅ ఇది ఎలా తయారవుతుంది? ✅ ఏవేవి పోషకాలు కలిపిస్తారు? ✅ … Read more

తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ 2025: ఆన్లైన్ లో చెక్ చేసే పూర్తి గైడ్ | Telangana EPDS Guide in Telugu

2025 లో తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి – పూర్తి వివరాలు ప్రస్తుతం మన దేశంలో రేషన్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందించే రేషన్, పింఛన్, ఆరోగ్య పథకాలు, విద్యా సౌకర్యాలు మొదలైనవి పొందడానికి ఇది తప్పనిసరిగా అవసరం. తెలంగాణ రాష్ట్రంలో EPDS (Electronic Public Distribution System) ద్వారా రేషన్ కార్డు వివరాలు, లబ్ధిదారుల … Read more

తెలంగాణలో వయ్ వందన పథకం అమలు

తెలంగాణలో వయో  వందన పథకం – 70 ఏళ్లు పైబడిన పెద్దలకు ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం AB-PMJAY – రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు వయ్ వందన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల పేదలతో పాటు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న పెద్దలు కూడా లబ్ధి పొందగలరు. పథకం ముఖ్యాంశాలు 1. అర్హత … Read more

రేషన్ లో సన్న బియ్యంతో పాటు 9 రకాల సరుకుల కిట్.

తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ అభయహస్తం’ రేషన్ కిట్ పథకం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆహార భద్రత అందించేందుకు ‘ఇందిరమ్మ అభయహస్తం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించనున్నారు. ఈ కిట్‌లో ఏముంటుంది? ఈ పథకం కింద లబ్ధిదారులకు ఈ సరుకులు అందజేయబడతాయి: ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం 9 రకాల నిత్యావసర … Read more

విదేశాల్లో ఉద్యోగమా? తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది!

తెలంగాణలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సహాయం చేస్తోంది. గతంలో ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునేవారు మోసపోయేవారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2015లో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్‌కామ్‌ను ఏర్పాటు చేసింది. టామ్‌కామ్ అధికారులు ఉద్యోగాల కోసం కావాల్సిన నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు. డిమాండ్ ఉన్న ఉద్యోగాలు: * జపాన్, జర్మనీ దేశాల్లో నర్సింగ్ కోర్సు చేసిన వారికి హాస్పిటల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. * వెల్డర్లు, … Read more

తెలంగాణలో విదేశీ విద్యకు ప్రభుత్వం చేయూత!

విదేశాల్లో చదవాలని చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది తమ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు మే 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడ చదవొచ్చు? అమెరికా, ఆస్ట్రేలియా, … Read more

LRS ఫీజు 25% రిబేట్ సౌకర్యాన్ని 30.04.2025 వరకు పొడిగించిన ప్రభుత్వం

  LRS 2020లో  దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసంధానంగా కొన్ని సవరణలను తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా  LRS 2020లో కొత్త మార్పులు – 25% రిబేట్ గడువు పొడిగింపు LRS 2020 దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి కొన్ని కొత్త మార్పులు తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా నిబంధన 8(c) కొత్తగా చేర్చబడింది. 31.03.2025లోపు రెగ్యులరైజేషన్ ఫీజు & ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించినవారికి 25% రిబేట్ ఉంటుంది. భవన అనుమతి సమయంలో ప్రో-రేటా ఓపెన్ స్పేస్ … Read more

రేషన్ కార్డు / income certificate సమస్య?, రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఇలా apply చేసుకోవచ్చు.

రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు /ఆదాయ ధృవీకరణ పత్రం సమస్యవలన ఆగిపోకండి మీ కోసమే ఈ పరిష్కారం రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా అవసరమని చెప్పినా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారు అదనంగా పత్రాలు అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు చాలు: ఆదాయ ధ్రువపత్రాల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ … Read more