తెలంగాణలో విదేశీ విద్యకు ప్రభుత్వం చేయూత!
విదేశాల్లో చదవాలని చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది తమ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు మే 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడ చదవొచ్చు? అమెరికా, ఆస్ట్రేలియా, … Read more