రేషన్ లో సన్న బియ్యంతో పాటు 9 రకాల సరుకుల కిట్.

తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ అభయహస్తం’ రేషన్ కిట్ పథకం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆహార భద్రత అందించేందుకు ‘ఇందిరమ్మ అభయహస్తం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించనున్నారు. ఈ కిట్‌లో ఏముంటుంది? ఈ పథకం కింద లబ్ధిదారులకు ఈ సరుకులు అందజేయబడతాయి: ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం 9 రకాల నిత్యావసర … Read more

తెలంగాణలో విదేశీ విద్యకు ప్రభుత్వం చేయూత!

విదేశాల్లో చదవాలని చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది తమ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు మే 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడ చదవొచ్చు? అమెరికా, ఆస్ట్రేలియా, … Read more

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రబుత్వం క్లారిటీ ఇచ్చింది

గతంలో మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డులో పేరు మార్పులు చేర్పుల  కోసం ధరఖాస్తు చేసుకున్న వారి దరకాస్తులు కూడా  వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు       రేషన్ కార్డులపై ప్రెస్ నోట్, DT.18.01.2025 ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్కార్డుల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 1) ఇప్పటికే ఉన్న కార్డులు కొనసాగుతాయి. 2) కులాల సర్వే (కులగణన) ఆధారంగా రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపారు. … Read more

ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రత్యేక యాప్ సహాయంతో సర్వే చేయనున్న ప్రభుత్వం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. … Read more