సూర్య గ్రహణం Partial Solar Eclipse ( మార్చి 29, 2025 )

సూర్య గ్రహణ వివరాలు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే  రేఖలో పూర్తిగా రావటం లేధు, దీనివల్ల సూర్యుడి ఒక వైపు కొద్ది భాగం మాత్రమే కనిపించకుండా ఉంటుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో చూడలేరు. అందువల్ల మన దేశానికి ఇది ప్రభావం కలిగించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో, భారతదేశంపై సూర్యకాంతి సాధారణంగానే ఉంటుంది. భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తే, దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు భూమిపై పాక్షికంగా … Read more