రేషన్ కార్డు / income certificate సమస్య?, రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఇలా apply చేసుకోవచ్చు.

రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు /ఆదాయ ధృవీకరణ పత్రం సమస్యవలన ఆగిపోకండి మీ కోసమే ఈ పరిష్కారం రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా అవసరమని చెప్పినా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారు అదనంగా పత్రాలు అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు చాలు: ఆదాయ ధ్రువపత్రాల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ … Read more

రాజీవ్ యువ వికాసం పథకం (RAJIV YUVA VIKASAM SCHEME)

రాజీవ్ యువ వికాసం పథకం (RAJIV YUVA VIKASAM SCHEME) – తెలంగాణ ప్రభుత్వం యువతకు కొత్త భరోసా పరిచయం: తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు “రాజీవ్ యువ వికాసం” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించబడింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. పథకం ముఖ్యాంశాలు: … Read more