పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా – 2500 ఉద్యోగాలు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగమేళా – యువతకు ఉపాధి అవకాశాలు! నల్లగొండ అర్బన్, న్యూస్‌టుడే: నల్లగొండ జిల్లాలో నిరుద్యోగ యువతకు శుభవార్త! పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈ ఉద్యోగ మేళా జరుగనుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యోగ మేళాలో పాల్గొనే కంపెనీలు & ఉద్యోగ అవకాశాలు ఈ మెగా జాబ్ … Read more