Telangana Panchayat PAI Report – మీ గ్రామ పంచాయతీ స్కోర్ ఎంతో తెలుసుకోండి
ప్రభుత్వం ప్రతి గ్రామ అభివృద్ధిని క్రమం తప్పకుండా గమనించేందుకు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని PAI – Panchayat Advancement Index అని అంటారు. ఇది పంచాయతీ స్థాయిలో అభివృద్ధిని కొలిచే ఒక డాష్బోర్డ్. ఈ PAI ద్వారా, ప్రతి గ్రామ పంచాయతీని 9 ముఖ్య అంశాలపై మూల్యాంకనం చేసి, స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ ఆధారంగా ప్రతి పంచాయతీకి A+, A, B, C, D వంటి గ్రేడ్లు వేస్తారు. Telangana లో PAI … Read more