ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్నారా ఈ వివరాలు మీ కోసమే
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పూర్తి గైడ్ మీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణం సంబంధించిన ప్లాన్ వివరాలు, స్థలం, గదులు, తలుపులు, కిటికీలు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుంటాము, ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకంలో భాగంగా అర్హత పొందిన లబ్ధిదారులకు అందించే ఈ ఇళ్ల నిర్మాణ పద్ధతి, నిర్మాణానికి అవసరమైన ప్లాన్, స్పెసిఫికేషన్లు, మరియు నిర్మాణ లక్షణాలను తెలుసుకోవడం ద్వారా లబ్ధిదారులకు అవగాహన పెంచే ప్రయత్నం … Read more