షష్టగ్రహ కూటమి – 2025 మార్చి 29-30

షష్టగ్రహ కూటమి – 2025 మార్చి 29-30 (Shastagraha Kutami – Six-Planet Conjunction) షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి? షష్టగ్రహ కూటమి అనేది ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలసి ఉండే అరుదైన ఖగోళ-జ్యోతిష్య సంఘటన. ఇది వ్యక్తుల జీవనశైలిపై, ప్రపంచ వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చని జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. 2025 మార్చి 29న, మీన రాశిలో ఆరు గ్రహాలు (రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని) సంయోగం చెందుతాయి, దీని ద్వారా షష్ఠగ్రహ … Read more

సూర్య గ్రహణం Partial Solar Eclipse ( మార్చి 29, 2025 )

సూర్య గ్రహణ వివరాలు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే  రేఖలో పూర్తిగా రావటం లేధు, దీనివల్ల సూర్యుడి ఒక వైపు కొద్ది భాగం మాత్రమే కనిపించకుండా ఉంటుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో చూడలేరు. అందువల్ల మన దేశానికి ఇది ప్రభావం కలిగించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో, భారతదేశంపై సూర్యకాంతి సాధారణంగానే ఉంటుంది. భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తే, దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు భూమిపై పాక్షికంగా … Read more