రేషన్ కార్డు / income certificate సమస్య?, రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఇలా apply చేసుకోవచ్చు.

రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు /ఆదాయ ధృవీకరణ పత్రం సమస్యవలన ఆగిపోకండి మీ కోసమే ఈ పరిష్కారం రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా అవసరమని చెప్పినా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారు అదనంగా పత్రాలు అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు చాలు: ఆదాయ ధ్రువపత్రాల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ … Read more

అయుష్మాన్ వయో వందన కార్డ్(Ayushman Vay Vandana Card)

అయుష్మాన్ వయో వందన కార్డ్(Ayushman Vay Vandana Card) : 70 ఏళ్లు పైబడినవారికి ఆరోగ్య భరోసా! మన వయసు పెరుగుతుంటే, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, భారత ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ‘అయుష్మాన్ వయ్ వందన కార్డ్’ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పెద్దవారికి ఆసుపత్రిలో చికిత్స ఖర్చు భయపడకుండా మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ తో వచ్చే ప్రయోజనాలు: … Read more

ఈ సంవత్సరం కరువు పని కూలి ఎంత పెరిగిందో చూడండి

2025-26 ఆర్థిక సంవత్సరం వేతన రేట్ల ప్రకటన: కార్మికులకు శుభవార్త ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ఉపాధి హామీ పథకం కూలీలకు కొత్తగా పెంచిన వేతన రేట్లను ప్రకటించింది. ముఖ్య అంశాలు: * ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం వేతన రేట్లను సవరించింది. * కొన్ని రాష్ట్రాల్లో వేతన రేట్లు పెరిగాయి, మరికొన్ని రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నాయి. * ఈ కొత్త వేతన రేట్లు 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి … Read more