విదేశాల్లో ఉద్యోగమా? తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది!
తెలంగాణలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సహాయం చేస్తోంది. గతంలో ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునేవారు మోసపోయేవారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2015లో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్‌కామ్‌ను ఏర్పాటు చేసింది. టామ్‌కామ్ అధికారులు ఉద్యోగాల కోసం కావాల్సిన నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు. డిమాండ్ ఉన్న ఉద్యోగాలు: * జపాన్, జర్మనీ దేశాల్లో నర్సింగ్ కోర్సు చేసిన వారికి హాస్పిటల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. * వెల్డర్లు, … Read more