RRB మరియు SSC పరీక్షలు రాసే వారికి ఉచిత కోచింగ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని బిసి స్టడీ సర్కిల్‌లలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), మరియు బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ కోసం 100 రోజుల ఉచిత కోచింగ్‌ను అందించనుంది రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుండి 14, 2025 వరకు జరుగుతుంది. అర్హత ప్రమాణాలు … Read more