ఈ సంవత్సరం కరువు పని కూలి ఎంత పెరిగిందో చూడండి

2025-26 ఆర్థిక సంవత్సరం వేతన రేట్ల ప్రకటన: కార్మికులకు శుభవార్త ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ఉపాధి హామీ పథకం కూలీలకు కొత్తగా పెంచిన వేతన రేట్లను ప్రకటించింది. ముఖ్య అంశాలు: * ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం వేతన రేట్లను సవరించింది. * కొన్ని రాష్ట్రాల్లో వేతన రేట్లు పెరిగాయి, మరికొన్ని రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నాయి. * ఈ కొత్త వేతన రేట్లు 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి … Read more

RRB ALP రిక్రూట్మెంట్ 2025 – 9,970 ఖాళీలు | పూర్తి వివరాలు

భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల భర్తీ కోసం 9,970 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 10 నుంచి మే 9 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  RRB ALP 2025 ఉద్యోగ వివరాలు పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) మొత్తం ఖాళీలు: 9,970 నియామక సంస్థ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) పని ప్రదేశం: భారతదేశం అంతటా జీతం: … Read more

రాజీవ్ యువ వికాసం పథకం (RAJIV YUVA VIKASAM SCHEME)

రాజీవ్ యువ వికాసం పథకం (RAJIV YUVA VIKASAM SCHEME) – తెలంగాణ ప్రభుత్వం యువతకు కొత్త భరోసా పరిచయం: తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు “రాజీవ్ యువ వికాసం” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించబడింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరియు మైనారిటీ వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. పథకం ముఖ్యాంశాలు: … Read more

షష్టగ్రహ కూటమి – 2025 మార్చి 29-30

షష్టగ్రహ కూటమి – 2025 మార్చి 29-30 (Shastagraha Kutami – Six-Planet Conjunction) షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి? షష్టగ్రహ కూటమి అనేది ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలసి ఉండే అరుదైన ఖగోళ-జ్యోతిష్య సంఘటన. ఇది వ్యక్తుల జీవనశైలిపై, ప్రపంచ వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చని జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. 2025 మార్చి 29న, మీన రాశిలో ఆరు గ్రహాలు (రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని) సంయోగం చెందుతాయి, దీని ద్వారా షష్ఠగ్రహ … Read more

సూర్య గ్రహణం Partial Solar Eclipse ( మార్చి 29, 2025 )

సూర్య గ్రహణ వివరాలు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే  రేఖలో పూర్తిగా రావటం లేధు, దీనివల్ల సూర్యుడి ఒక వైపు కొద్ది భాగం మాత్రమే కనిపించకుండా ఉంటుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో చూడలేరు. అందువల్ల మన దేశానికి ఇది ప్రభావం కలిగించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో, భారతదేశంపై సూర్యకాంతి సాధారణంగానే ఉంటుంది. భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తే, దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు భూమిపై పాక్షికంగా … Read more

మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం కొన్ని వివరాలు

మహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం కొన్ని వివరాలుమహా కుంభ మేళా కు వెళ్లేవారి కోసం కొన్ని వివరాలు 1.తెలుగు వాళ్లు అందరు మహాకుంభ మేళా సందర్శనకు వెళ్లే వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్లండి, బస్సు ద్వారా వెళ్తే 16 Km దూరం లో పోలీస్ లు ఆపేస్తారు, అక్కడ నుండి నడుచుకుంటూ మేళా కి వెళ్ళాలి. 2.కుంభ మేళాకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం మేళా ని సెక్టార్లుగా, కాటున్ పాండ్స్ గా, … Read more

RRB మరియు SSC పరీక్షలు రాసే వారికి ఉచిత కోచింగ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని బిసి స్టడీ సర్కిల్‌లలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), మరియు బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ కోసం 100 రోజుల ఉచిత కోచింగ్‌ను అందించనుంది రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షలలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుండి 14, 2025 వరకు జరుగుతుంది. అర్హత ప్రమాణాలు … Read more

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రబుత్వం క్లారిటీ ఇచ్చింది

గతంలో మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డులో పేరు మార్పులు చేర్పుల  కోసం ధరఖాస్తు చేసుకున్న వారి దరకాస్తులు కూడా  వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు       రేషన్ కార్డులపై ప్రెస్ నోట్, DT.18.01.2025 ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్కార్డుల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 1) ఇప్పటికే ఉన్న కార్డులు కొనసాగుతాయి. 2) కులాల సర్వే (కులగణన) ఆధారంగా రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపారు. … Read more

ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రత్యేక యాప్ సహాయంతో సర్వే చేయనున్న ప్రభుత్వం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. … Read more