తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఓటర్ల లిస్ట్  లో మీ పేరు ఉన్నదా చూసుకోండి 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా ప్రకటన ప్రకారం, గ్రామ పంచాయతీల ఫోటో ఓటర్ల జాబితా తేదీలు ఖరారు అయ్యాయి.
2 సెప్టెంబర్ 2025 నాటికి తుది ఫోటో ఎలక్టోరల్ రోల్ విడుదల.

📆 కీలక తేదీల షెడ్యూల్ చూడండి
📝 ప్రధాన దశలను తెలుసుకోండి

 

కీలక తేదీల షెడ్యూల్

దశ
(Stage)
వివరాలు
(Details)
తేది
(Date)
1 డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ సిద్ధము మరియు ప్రదర్శన 28.08.2025
2 జిల్లా స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం 29.08.2025
3 మండల స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం 30.08.2025
4 గ్రామ పంచాయతీ ఎలక్టోరల్ రోల్ పైన అభ్యంతరాల స్వీకరణ 28.08.2025 – 30.08.2025
5 అభ్యంతరాల పరిష్కారం 31.08.2025
6 తుది ఫోటో ఎలక్టోరల్ రోల్ ప్రకటన 02.09.2025

 

🔔 మీ గ్రామంలో ఓటర్ల జాబితా విడుదల ముఖ్య నియమాలు

  • డ్రాఫ్ట్ జాబితా ప్రదర్శన: 28.08.2025 నుండి
  • అభ్యంతరాల స్వీకరణ: 30.08.2025 వరకు
  • తుది జాబితా: 02.09.2025

🔍 మీ పేరు ఉందో లేదో వెంటనే పరిశీలించండి

వేచి  చూడకండి, మీ హక్కు వినియోగించుకోండి!

  • మీ గ్రామం/వార్డు లో  ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ నోటిస్ బోర్డు మీద ఉంటుంది  తప్పక పరిశీలించండి.
  • ఏమైనా  అభ్యంతరాలు ఉంటే పిర్యాదు చేయడానికి సంబందిత  డాక్యుమెంట్స్ తీసుకొని కార్యాలయం లో సంప్రదించండి .
  • ఏ అభ్యంతరమైనా  సకాలంలో ఫిర్యాదు చేయండి.

 

 

అధికారిక సమాచారం: ప్రతి పంచాయతీ, మండల, జిల్లా అధికారులతో సమావేశాలను వరుసగా నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. తర్వాత 02 సెప్టెంబర్ 2025 తుది జాబితాను ప్రకటిస్తారు .

 

 

⭐️ మరింత సమాచారం కోసం గ్రామ పంచాయతీ  అధికారులను  లేదా మండల , జిల్లా కార్యాలయాన్ని సంప్రదించండి.

 

 

 

#తెలంగాణఎన్నికలషెడ్యూల్ #పంచాయతీఓటర్లజాబితా #VoteForDemocracy

 

Leave a Comment