గ్రామ పాలన అధికారుల (GPO) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ గ్రామ పాలన అధికారుల (GPO) నియామకం – 2025 గ్రామ పాలన అధికారుల (GPO) నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA), హైదరాబాద్ ద్వారా ఈ ప్రకటన 01-04-2025న విడుదలైంది. పోస్టు వివరాలు పోస్టు పేరు: గ్రామ పాలన అధికారి (GPO) ఖాళీలు: 10,954 అర్హతలు  ఈ ఉద్యోగానికి అర్హతలు: డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఇంటర్మీడియట్ చేసి, 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు (VRO/VRA గా … Read more

రేషన్ లో సన్న బియ్యంతో పాటు 9 రకాల సరుకుల కిట్.

తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ అభయహస్తం’ రేషన్ కిట్ పథకం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆహార భద్రత అందించేందుకు ‘ఇందిరమ్మ అభయహస్తం’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు కూడా అందించనున్నారు. ఈ కిట్‌లో ఏముంటుంది? ఈ పథకం కింద లబ్ధిదారులకు ఈ సరుకులు అందజేయబడతాయి: ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల సన్న బియ్యం 9 రకాల నిత్యావసర … Read more

విదేశాల్లో ఉద్యోగమా? తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది!

తెలంగాణలోని నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సహాయం చేస్తోంది. గతంలో ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లాలనుకునేవారు మోసపోయేవారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2015లో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్‌కామ్‌ను ఏర్పాటు చేసింది. టామ్‌కామ్ అధికారులు ఉద్యోగాల కోసం కావాల్సిన నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు. డిమాండ్ ఉన్న ఉద్యోగాలు: * జపాన్, జర్మనీ దేశాల్లో నర్సింగ్ కోర్సు చేసిన వారికి హాస్పిటల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. * వెల్డర్లు, … Read more

తెలంగాణలో విదేశీ విద్యకు ప్రభుత్వం చేయూత!

విదేశాల్లో చదవాలని చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది తమ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు మే 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడ చదవొచ్చు? అమెరికా, ఆస్ట్రేలియా, … Read more

LRS ఫీజు 25% రిబేట్ సౌకర్యాన్ని 30.04.2025 వరకు పొడిగించిన ప్రభుత్వం

LRS 2020లో  దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసంధానంగా కొన్ని సవరణలను తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా  LRS 2020లో కొత్త మార్పులు – 25% రిబేట్ గడువు పొడిగింపు LRS 2020 దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి కొన్ని కొత్త మార్పులు తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా నిబంధన 8(c) కొత్తగా చేర్చబడింది. 31.03.2025లోపు రెగ్యులరైజేషన్ ఫీజు & ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించినవారికి 25% రిబేట్ ఉంటుంది. భవన అనుమతి సమయంలో ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు … Read more

గ్రామ పాలన అధికారి (GPO)

తెలంగాణలో గ్రామ పాలన అధికారులు(GPO) గా మారనున్న  VRO /VRA లు  తెలంగాణ ప్రభుత్వం గ్రామ పరిపాలనను బలోపేతం చేసేందుకు కొత్తగా గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులను సృష్టించింది. ఈ పోస్టుల్లో మునుపటి గ్రామ రెవెన్యూ అధికారులు (VRO) మరియు గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) నియమితులవుతారు. నూతన నియామకాల ముఖ్యాంశాలు 1. కొత్త పోస్టుల ఏర్పాటు ప్రభుత్వం 10,954 గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులను ఏర్పాటు చేసింది. వీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వ … Read more

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగాలు – 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగాలు – 2025 విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) అనేక ఉద్యోగ ఖాళీల కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: 1 ఏప్రిల్ 2025 దరఖాస్తు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2025 పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది ఖాళీలు మరియు అర్హతలు: అసిస్టెంట్ (రాజ్‌భాషా) మొత్తం ఖాళీలు: 2 అర్హత: 60% మార్కులతో డిగ్రీ, … Read more

బీటెక్ తప్పినా ఓ సర్టిఫికెట్ – విద్యార్థులకు కొత్త అవకాశం!

బీటెక్ తప్పినా ఓ సర్టిఫికెట్ – విద్యార్థులకు కొత్త అవకాశం! హైదరాబాద్: బీటెక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు బీటెక్ చదివిన విద్యార్థి ఏదైనా ఒక్క సబ్జెక్టులో విఫలమైనా డిగ్రీ పట్టా పొందే అవకాశం లేకపోయింది. దీంతో నాలుగేళ్ల విద్యార్థి శ్రమ వృథా కావడం సహజంగా మారింది. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. 50% క్రెడిట్లు సాధిస్తే ఓ సర్టిఫికెట్! నాలుగేళ్ల బీటెక్ కోర్సులో మొత్తం … Read more

రేషన్ కార్డు / income certificate సమస్య?, రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఇలా apply చేసుకోవచ్చు.

రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు /ఆదాయ ధృవీకరణ పత్రం సమస్యవలన ఆగిపోకండి మీ కోసమే ఈ పరిష్కారం రాజీవ్‌ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా అవసరమని చెప్పినా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారు అదనంగా పత్రాలు అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు చాలు: ఆదాయ ధ్రువపత్రాల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ … Read more

అయుష్మాన్ వయో వందన కార్డ్(Ayushman Vay Vandana Card)

అయుష్మాన్ వయో వందన కార్డ్(Ayushman Vay Vandana Card) : 70 ఏళ్లు పైబడినవారికి ఆరోగ్య భరోసా! మన వయసు పెరుగుతుంటే, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, భారత ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ‘అయుష్మాన్ వయ్ వందన కార్డ్’ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పెద్దవారికి ఆసుపత్రిలో చికిత్స ఖర్చు భయపడకుండా మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది. ఈ కార్డ్ తో వచ్చే ప్రయోజనాలు: … Read more