రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు /ఆదాయ ధృవీకరణ పత్రం సమస్యవలన ఆగిపోకండి
మీ కోసమే ఈ పరిష్కారం
రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరిగా అవసరమని చెప్పినా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారు అదనంగా పత్రాలు అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
రేషన్ కార్డు చాలు: ఆదాయ ధ్రువపత్రాల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేయడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే, దరఖాస్తు గడువును 14వ తేదీ వరకు పెంచింది.
రేషన్ కార్డు లేకపోతే ఎలా : రేషన్ కార్డు ఉన్నవారు దరఖాస్తులో తమ కార్డు నంబరు నమోదు చేయడం సరిపోతుంది. కానీ, రేషన్ కార్డు లేని వారు తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. గత కొన్ని రోజులుగా ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకున్నా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
For Full details read : https://indianalerts.com/zyym
For Latest updates and job alerts please follow my channel https://whatsapp.com/channel/0029Vaxi1ZzLikgCifR1el10
అప్లికేషన్ ఫామ్ : RYVS Application form
List of Schemes : List of Schemes (Corporation wise)
Apply Now : https://tgobmmsnew.cgg.gov.in