భారత ఆర్మీ 2025 సంవత్సరానికి అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని దేశానికి సేవ చేయాలనుకునే యువత తప్పక ఉపయోగించుకోవాలి. మొత్తం నాలుగేళ్ల పాటు ఆర్మీలో పని చేసే అవకాశం ఇది.
ముఖ్యమైన విషయాలు
- పోస్టు పేరు: అగ్నివీర్
- సేవా కాలం: 4 సంవత్సరాలు
- ఎక్కడ అప్లై చేయాలి: joinindianarmy.nic.in
- అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్
ఎప్పటి వరకు అప్లై చేయాలి?
- ఆన్‌లైన్ అప్లికేషన్ మొదలు: 13 ఫిబ్రవరి 2025
- చివరి తేదీ: 22 మార్చి 2025
- ఆన్‌లైన్ పరీక్షలు: 22 ఏప్రిల్ 2025 నుంచి
ఎవరెవరు అప్లై చేయొచ్చు?
- వయస్సు: 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య
- విద్యార్హత:
- GD పోస్టుకు 10వ తరగతి పాస్
- టెక్నికల్ పోస్టుకు 12వ తరగతి (పిసిఎం, ఇంగ్లీష్ తో)
- క్లర్క్ పోస్టుకు 12వ తరగతి (ఏదైనా గ్రూప్)
- ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 8వ లేదా 10వ తరగతి పాస్
ఎంపిక ఎలా చేస్తారు?
- ఆన్‌లైన్ పరీక్ష
- ఫిజికల్ టెస్ట్ (శారీరక దారుఢ్యం పరీక్ష)
- మెడికల్ పరీక్ష
- తుది సెలెక్షన్ లిస్ట్
జీతం ఎంత ఇస్తారు?
- మొదటి ఏడాది: ₹30,000/నెల
- నాలుగో ఏడాది: ₹40,000/నెల
- నాలుగేళ్ల తర్వాత సుమారు ₹11.71 లక్షల సేవా నిధి
(ఈ స్కీం కింద పెన్షన్ ఉండదు)
ఎలా అప్లై చేయాలి?
- వెబ్‌సైట్‌కు వెళ్లండి: joinindianarmy.nic.in
- కొత్తగా రిజిస్టర్ అవ్వండి
- డీటెయిల్స్ భర్తీ చేసి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
- ₹250/- ఫీజు చెల్లించండి
- ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి
ఉపయోగకరమైన లింకులు
ఇలాంటి మరిన్ని updates పొందాలంటే ఫాలో అవండి!
Whatsapp ఛానల్👇🏻
https://whatsapp.com/channel/0029Vaxi1ZzLikgCifR1el10
Telegram ఛానల్👇🏻
https://t.me/NVZr2MN8U4wMThl.