విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ఉద్యోగాలు – 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) అనేక ఉద్యోగ ఖాళీల కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 1 ఏప్రిల్ 2025
- దరఖాస్తు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2025
- పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది
ఖాళీలు మరియు అర్హతలు:
- అసిస్టెంట్ (రాజ్‌భాషా)
- మొత్తం ఖాళీలు: 2
- అర్హత: 60% మార్కులతో డిగ్రీ, హిందీ టైపింగ్ నైపుణ్యం
- లైట్ వెహికల్ డ్రైవర్-A
- మొత్తం ఖాళీలు: 5
- అర్హత: 10వ తరగతి పాస్, లైటు వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, 3 సంవత్సరాల అనుభవం
- హెవీ వెహికల్ డ్రైవర్-A
- మొత్తం ఖాళీలు: 5
- అర్హత: 10వ తరగతి పాస్, హెవీ వెహికల్ లైసెన్స్, 5 సంవత్సరాల అనుభవం
- ఫైర్‌మన్-A
- మొత్తం ఖాళీలు: 3
- అర్హత: 10వ తరగతి పాస్, శారీరక ప్రమాణాలు పూర్తి చేయాలి
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు VSSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025.
అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలకు: VSSC వెబ్‌సైట్
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ఉద్యోగాన్ని పొందండి!
For Latest updates join WhatsApp group