CSIR-CRRI జాబ్ నోటిఫికేషన్ 2025: 209 ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం!

CSIR – Central Road Research Institute (CRRI), న్యూఢిల్లీ వారి నుండి Junior Secretariat Assistant (JSA) మరియు Junior Stenographer పోస్టుల కోసం 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 209 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 21 ఏప్రిల్ 2025లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ఖాళీల వివరాలు:

Junior Secretariat Assistant (JSA) – 177 పోస్టులు

Junior Stenographer – 32 పోస్టులు

మొత్తం పోస్టులు: 209

విద్యార్హత:

JSA: 10+2 లేదా తత్సమాన విద్యార్హత, కంప్యూటర్ టైపింగ్ నెపుణ్యత అవసరం

Jr. Stenographer: 10+2 లేదా తత్సమాన విద్యార్హత, స్టెనోగ్రఫీ నెపుణ్యత అవసరం

వయస్సు పరిమితి:

JSA: గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు

Jr. Steno: గరిష్ఠ వయస్సు 27 ఏళ్లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

జీతం:

JSA: Pay Level 2 (₹19,900 – ₹63,200)

Jr. Steno: Pay Level 4 (₹25,500 – ₹81,100)

దరఖాస్తు ఫీజు:

సాధారణ/OBC/EWS: ₹500

SC/ST/PwBD/మహిళలు/Ex-Servicemen: ఫీజు లేదు

ఎంపిక విధానం:

Junior Secretariat Assistant పోస్టులకు:

1. పరమార్శ పరీక్ష (OMR/CBT) – రెండు పేపర్లు

Paper-I: Mental Ability (Qualifying nature)

Paper-II: General Awareness & English (Merit ఆధారంగా)

 

2. Computer Typing Test (Qualifying nature)

 

Junior Stenographer పోస్టులకు:

1. Written Test – General Intelligence, General Awareness, English

2. Stenography Skill Test (Qualifying nature)

 

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22 మార్చి 2025

దరఖాస్తు ముగింపు తేదీ: 21 ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గంటల లోపు

పరీక్ష తేదీలు: మే/జూన్ 2025లో నిర్వహించనున్నారు (తేదీలు వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి)

దరఖాస్తు విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు www.crridom.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి.

ఇలాంటి మరిన్ని updates పొందాలంటే ఫాలో అవండి!
Whatsapp channel: https://whatsapp.com/channel/0029Vaxi1ZzLikgCifR1el10
Telegram channel: https://t.me/NVZr2MN8U4wMThl

Leave a Comment